నేటి పంచాంగం..

ఓం శ్రీ గురుభ్యోనమః
*శనివారం, ఫిబ్రవరి 24, 2024*
*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం – శిశిర ఋతువు*
*మాఘ మాసం – శుక్ల పక్షం*
తిథి :🌕 *పూర్ణిమ* సా5.10 వరకు
వారం : *శనివారం* (స్థిరవాసరే)
నక్షత్రం : *మఖ* రా9.45 వరకు
యోగం : *అతిగండ* మ1.23 వరకు
కరణం : *బవ* సా5.10 వరకు
తదుపరి *బాలువ* తె6.13 వరకు
వర్జ్యం : *ఉ8.33 – 10.18*
దుర్ముహూర్తము : *ఉ6.26 – 7.58*
అమృతకాలం : *రా7.06 – 8.52*
రాహుకాలం : *ఉ9.00 – 10.30*
యమగండ/కేతుకాలం : *మ1.30 – 3.00*
సూర్యరాశి: *కుంభం* || చంద్రరాశి: *మఖ*
సూర్యోదయం: *6.26* ॥ సూర్యాస్తమయం: *6.01*
*మహామాఘి*
*సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు*
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*