నేటి పంచాంగం..

ఓం శ్రీ గురుభ్యోనమః
*బుధవారం, మార్చి 6, 2024*
*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
*ఉత్తరాయణం – శిశిర ఋతువు*
*మాఘ మాసం – బహళ పక్షం*
తిథి : *ఏకాదశి* రా12.07 వరకు
వారం : *బుధవారం* (సౌమ్యవాసరే)
నక్షత్రం : *పూర్వాషాఢ* ఉ10.48 వరకు
యోగం : *వ్యతీపాత్* ఉ7.51 వరకు
తదుపరి *వరీయాన్* తె5.19వరకు
కరణం : *బవ* మ12.52 వరకు
తదుపరి *బాలువ* రా12.07 వరకు
వర్జ్యం : *సా6.28 – 8.01*
దుర్ముహూర్తము : *ఉ11.48 – 12.34*
అమృతకాలం : *ఉ7.41వరకు*
మరల *తె3.41 – 5.13*
రాహుకాలం : *మ12.00 – 1.30*
యమగండ/కేతుకాలం : *ఉ7.30 – 9.00*
సూర్యరాశి: *కుంభం* || చంద్రరాశి: *ధనుస్సు*
సూర్యోదయం: *6.21* ॥ సూర్యాస్తమయం: *6.03*
*సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు*
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*
ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః