నేటి పంచాంగం..

🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
సోమవారం,మార్చి 11,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం
తిథి:పాడ్యమి మ1.06 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:ఉత్తరాభాద్ర రా2.08 వరకు
యోగం:శుభం మ2.23 వరకు
కరణం:బవ మ1.06 వరకు తదుపరి బాలువ రా11.58 వరకు
వర్జ్యం:మ12.42 – 2.11
దుర్ముహూర్తము:మ12.33 – 1.20
మరల మ2.55 – 3.42
అమృతకాలం:రా9.39 – 11.08
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:మీనం
సూర్యోదయం:6.16
సూర్యాస్తమయం: 6.04
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు..