నేటి పంచాంగం..

ఓం శ్రీ గురుభ్యోనమః..

*శుక్రవారం, మార్చి 6, 2026*

*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*
*ఉత్తరాయనం – శిశిర ఋతువు*
*ఫాల్గుణ మాసం – బహుళ పక్షం*

తిథి : *తదియ* సా5.33 వరకు
వారం : *శుక్రవారం* (భృగువాసరే)
నక్షత్రం : *హస్త* ఉ9.23 వరకు
యోగం : *గండం* ఉ7.11 వరకు
కరణం : *భద్ర* సా5.33 వరకు
తదుపరి *బవ* తె6.10 వరకు

వర్జ్యం : *సా5.56 – 7.38*
దుర్ముహూర్తము : *ఉ8.40 – 9.27*
మరల *మ12.34 – 1.21*
అమృతకాలం : *తె4.10 – 5.53*
రాహుకాలం : *ఉ10.30 – 12.00*
యమగండ/కేతుకాలం : *మ3.00 – 4.30*

సూర్యరాశి: *కుంభం* || చంద్రరాశి: *కన్య*
సూర్యోదయం : 6.20 || సూర్యాస్తమయం: 6.03

*సంకష్టహర చతుర్థీ*

*సర్వేజనాస్సుఖినో భవంతు! – శుభమస్తు*