నేటి పంచాంగం..

*శ్రీప్లవ.. నామసంవత్సరం దక్షిణాయణం,
శరదృతువు, ఆశ్వయుజమాసం,
శుక్లపక్షం.చిత్తకార్తె.
.
(24-10-2021వరకు)

తారీఖు………..16-10-2021.
రోజు………………శనివారం.
తిథి…………ఏకాదశి.రా.7:04.
నక్షత్రం……. ధనిష్ఠ.మ.12:02.

సూర్యోదయం…………..5:56.
సూర్యాస్తమయం……….5:41.

రాహుకాలం.ఉ.8:56-10:26.
యమగండం…మ.1:26-2:56.

అమృతం…….తె.4:42–6:17.
(ఆదివారం ఉదయం వరకు)
వర్జ్యం…………రా.7:10-8:45.
దుర్ముహూర్తం‌…ఉ.5:56-7:29.

నేటివిశేషం.
.
మబ్బులు,తుషారములు అల్పపీడనం గాలి,వర్షం, తుఫాను భయం.
*మతత్రయ ఏకాదశి*