నేటి పంచాంగం.

శ్రీ గురుభ్యోనమః..

మంగళవారం, మార్చి.10.2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – బహుళ పక్షం
తిథి:సప్తమి రా12.19 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:అనూరాధ సా5.55 వరకు
యోగం:హర్షణం ఉ7.35 వరకు
కరణం:భద్ర ఉ11.16 వరకు తదుపరి బవ రా12.19 వరకు
వర్జ్యం:రా12.07 – 1.54
దుర్ముహూర్తము:ఉ8.38 – 9.25 మరల రా10.57 – 11.46
అమృతకాలం:ఉ6.24 – 8.10
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:6.17
సూర్యాస్తమయం:6.04
ప్రదోష కాలం : 4.49-6.04pm
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు.