నేటి పంచాంగం.

R9TELUGUNEWS.com
మంగళవారం, అక్టోబర్ 19, 2021
శ్రీ ప్లవ నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం
తిధి :చతుర్థశి సా6.31వరకు తదుపరి పౌర్ణమి
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:ఉత్తరాభాద్ర మ12.53 తదుపరి రేవతి
యోగం:వ్యాఘాతం రా10.07 తదుపరి హర్షణము
కరణం:గరజి ఉ6.23 తదుపరి వణిజ సా6.31 ఆ తదుపరి విష్ఠి
వర్జ్యం: రా1.31 – 3.12
దుర్ముహూర్తం:ఉ8.15 – 9.02 &
రా10.30 – 11.20
అమృతకాలం:ఉ7.55 – 9.34
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండం/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి: మీనం
సూర్యోదయం:5.56
సూర్యాస్తమయం:5.34
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు..