నేటి పంచాంగం

అక్టోబర్ 27, 2021..
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనం*
*శరదృతువు*
*ఆశ్వయుజ మాసం*
*బహుళ పక్షం*
తిధి: *షష్ఠి* ఉ6.22
తదుపరి సప్తమి
వారం: *బుధవారం*
(సౌమ్యవాసరే)
నక్షత్రం: *పునర్వసు* పూర్తి
యోగం: *సిద్ధం* రా11.58
తదుపరి సాధ్యం
కరణం: *వణిజ* ఉ6.52
తదుపరి *విష్ఠి* రా7.08
ఆ తదుపరి బవ
వర్జ్యం: *సా5.10 – 6.55*
దుర్ముహూర్తం: *ఉ11.21 – 12.07*
అమృతకాలం: *తె3.38 – 5.23*
రాహుకాలం: *మ12.00 – 1.30*
యమగండం: *ఉ7.30 – 9.00*
సూర్యరాశి: *తుల*
చంద్రరాశి: *మిథునం*
సూర్యోదయం: *6.00*
సూర్యాస్తమయం: *5.30*
*లోకాః సమస్తాః*
*సుఖినోభవంతు*
*సర్వే జనాః సుఖినోభవంతు*