నేటి పంచాంగం.

R9TELUGUNEWS.com
*నవంబర్ 5, 2021*
*_శ్రీ ప్లవ నామ సంవత్సరం_*
*దక్షిణాయనము* *శరదృతువు*
*కార్తిక మాసము* *శుక్ల పక్షము*
*తిథి*: *పాడ్యమి* రాత్రి 01గం॥16ని॥ వరకు తదుపరి *విదియ*
*వారం* : _*భృగువాసరే (శుక్రవారము)*_
*నక్షత్రం* : *స్వాతి* ఉదయం 06గం॥50ని॥ వరకు తదుపరి *విశాఖ* తెల్లవారుజామున 05గం॥18ని॥వరకు తదుపరి *అనురాధ*
*యోగం* : *ఆయుష్మాన్* ఉదయం 09గం॥43ని॥ వరకు తదుపరి *సౌభాగ్యము*
*కరణం* : *కింస్తుఘ్నము* మధ్యాహ్నం 02గం౹౹21ని౹౹ వరకు తదుపరి *బవ* రాత్రి 01గం॥16ని॥ వరకు తదుపరి *బాలువ*
*రాహుకాలం* : ఉదయం 10గం॥30ని౹౹ నుండి 12 గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : ఉదయం 08గం౹౹20ని౹౹ నుండి 09గం౹౹05 ని౹౹ వరకు తదుపరి మధ్యాహ్నం 12గం॥07ని॥ నుండి 12గం॥52ని॥వరకు
*వర్జ్యం*: మధ్యాహ్నం 12గం॥04ని॥ నుండి 01గం॥34ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 09గం॥04ని॥ నుండి 10గం॥34ని॥ వరకు
*సూర్యోదయం* : ఉదయం *06గం౹౹04ని*
*సూర్యాస్తమయం* : సాయంత్రం *05గం౹౹25ని*