నేటి రాశి ఫలాలు….

27.01.2022…

? *_మేషం_*
ప్రారంభించబోయే పనులలో చంచల స్వభావం రానీయకండి. ఆటంకాలుపెరగకుండా చూసుకోవాలి. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. బంధు,మిత్రులతో అతిచనువు వద్దు. *దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.*
???????

వృషభం..
జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆర్థిక పరమైన జాగ్రత్తలు అవసరం. ఆపద, కష్టాలు ఎదురవుతాయి. ఒక వార్త మనోవిచారాన్ని కలిగిస్తుంది. కలహ సూచన. ఆవేశాలకు పోకూడదు. శ్రమ అధికం అవుతుంది. *_లింగాష్టకం చదవడం వల్ల పనుల్లో విజయంతో పాటు మంచి జరుగుతుంది_*.
???????

మిథునం
శ్రేష్టమైన కాలం. ప్రారంభించిన పనులలో విజయం సాధిస్తారు. ఇష్టమైన వారితో కలిసి సంతోషంగా ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. *_ఇష్టదేవతా స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది_*.
???????

? *_కర్కాటకం_*
సౌభాగ్య సిద్ధి ఉంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. భోజన సౌఖ్యం ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. *_శివాఆరాధన శుభప్రదం_*
???????

? *_సింహం_*
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. *_రామనామాన్ని జపిస్తే మంచిది._*
???????

? *_కన్య_*
మానసిక ప్రశాంతత లోపించకుండా చూసుకోవాలి. ఒత్తిడిని తగ్గించే మార్గాలను వెతకాలి. బంధుమిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. *_శివుడిని ఆరాధిస్తే మంచిది._*
???????

⚖ *_తుల_*
మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆర్ధికంగా జాగ్రత్తలు అవసరం. *_నవగ్రహ ధ్యానం వల్ల మేలు జరుగుతుంది._*
⚖⚖⚖⚖⚖⚖⚖

? *_వృశ్చికం_*
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. శత్రువులపై మీద విజయం సాధిస్తారు. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి._*
???????

? *_ధనుస్సు_*
సర్వత్రా విజయసిద్ధి కలదు. ఊహించిన దానికన్నా గొప్ప ఫలితాలను పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త శక్తిని ఇస్తుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. *_ఇష్ట దైవ నామస్మరణ చేస్తే మంచిది._*
???????

? *_మకరం_*
సర్వత్రా విజయసిద్ధి కలదు. ఊహించిన దానికన్నా గొప్ప ఫలితాలను పొందుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త శక్తిని ఇస్తుంది. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. *_ఇష్ట దైవ నామస్మరణ చేస్తే మంచిది._*
???????

? *_కుంభం_*
ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది._*
???????

? *_మీనం_*
మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. *ఉమామహేశ్వర స్తోత్రం చదివితే మంచిది.*
???????