న్యూ ఇయర్‌ వేడుకలకు మార్గదర్శకాలివే….

*హైదరాబాదు*
R9TELUGUNEWS.కమే
న్యూ ఇయర్‌ వేడుకలకు మార్గదర్శకాలివే… 

* వేడుకల్లో మాస్క్‌ లేకపోతే  రూ.వెయ్యి జరిమానా.

* రెండు డోసుల టీకా తీసుకున్న వారికే వేడుకలకు అనుమతి.

* వేడుకల్లో భౌతికదూరం
పాటించేలా చర్యలు తీసుకోవాలి.

* వేడుకలకు రెండ్రోజుల ముందు అనుమతి తప్పనిసరి.

* సిబ్బందికి 48గంటల ముందు కొవిడ్‌ పరీక్షలు చేయాలి.
* బహిరంగ వేడుకల్లో డీజేకు అనుమతి లేదు. 

* ధ్వని కాలుష్యంపై ఫిర్యాదు వస్తే చర్యలు.

* మద్యం సేవించి వాహనం నడిపితే 6 నెలల జైలు, రూ.10వేల జరిమానా

* అసభ్యకర దుస్తులు ధరించినా.. నృత్యాలు చేసినా చర్యలు.

* వేడుకల్లో మాదక ద్రవ్యాలకు అనుమతిస్తే చర్యలు తీసుకుంటామని సీపీ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు.