శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయానికి విరాళం..

R9Telugunews.com.చందంపేట మండలంలోని బొల్లారం పట్టీ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయానికి డాక్టర్ రవి నాయక్ తన వంతుగా 111111/- రూ”లు విరాళంగా ఇవ్వడం జరిగింది… ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నేనవత్ లాల్ సింగ్, చంద్రబాబు, నరసింహ చెక్కును అందజేయడం జరిగింది..