5రాష్ట్రాల ఫలితాల అప్డేట్స్…..

*5రాష్ట్రాల ఫలితాలు*

*ఆధిక్యం*

*ఉత్తరప్రదేశ్*

*అధికారం దిశగా బిజెపి*

బిజెపి 212
ఎస్ పి 106
బీఎస్పీ 6
కాంగ్రెస్ 4
—–——————–

*పంజాబ్*

ఆప్ 69
కాంగ్రెస్. 25
శిరోమణి ఆకాళిదల్. 10
బిజెపి. ..

పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి దల్వీందర్ సింగ్ గోల్డీ పై 45 వేల ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు….
————————
*గోవా*

బిజెపి. 19
కాంగ్రెస్. 15
ఆప్ 1
ఇతరులు. 6..

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ.. అధికారం దిశగా పయనిస్తోంది బీజేపీ. ఈ సందర్భంగా అక్కడి సీఎం ప్రమోద్ సావంత్ స్పందిస్తూ.. ఈ విజయం కార్యకర్తలదేనన్నారు. గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు…
–———————–

*ఉత్తరాఖండ్*

బిజెపి 34
కాంగ్రెస్. 34
ఇతరులు 2
—————————

*మణిపూర్*
NEWS UPDATES
బిజెపి. 24
కాంగ్రెస్ 14
ఎన్ పిపి. 13
ఇతరులు. 9