పాఠశాలలు తెరుచుకోవడంతో హై స్కూల్ గేట్‌కు తోరణాలు కడుతుండగా కరెంట్ షాక్.. విద్యార్థికి తీవ్ర గాయాలు.!
పాఠశాలలు తెరుచుకోవడంతో హై స్కూల్ గేట్‌కు తోరణాలు కడుతుండగా కరెంట్ షాక్.. విద్యార్థికి తీవ్ర గాయాలు..
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఘటన
స్కూల్ పక్కన ఇల్లు ఉండటంతో ఆడుకోవడానికి వెళ్లిన రామ్ చరణ్(13) అనే విద్యార్థితో తోరణాలు కట్టించిన ఉపాధ్యాయులు
తోరణాలు కడుతుండగా రామ్ చరణ్‌కు కరెంట్ షాక్.. దేవరకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన ఉపాధ్యాయులు
కొండమల్లెపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రామ్ చరణ్…