తెలంగాణ రాష్ట్రంలో రేప‌ట్నుంచి నుంచి ఒంటిపూట బ‌డులు..

రాష్ట్రంలో రేపటినుండి ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలో 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఆఫ్ డే తరగతులు నిర్వహించాలని విద్యశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు తరగతుల నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. 10వ తరగతి విద్యార్థులకు కంటిన్యూగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ తన ఆదేశంలో స్పష్టం చేసింది.