ఈ నెల 16 నుంచి ఒక్కపూట బడులు!!

*ఈ నెల 16 నుంచి ఒక్కపూట బడులు!!

తెలంగాణాలో నెల 16 వ తేదీ నుండి ఏప్రిల్ 23 తారీకు వరకు రాష్ట్రంలో ఒక పూట బడులను నిర్వహించాలని విద్యా శాఖ తెలిపింది.ఇందుకు గాను స్కూలు వేళలను మార్పు చేసింది. ఉదయము 7:45 నుండి మధ్యాహ్నం 12:00 వరకు నియమిత వేళలా నిబంధనలను పెట్టింది. అయితే ఇక జూన్ 12 వ తేదీ నుండి నూతన అకాడమిక్ విద్య సంవత్సరం మొదలు కానుంది… మండల స్థాయి అధికారులు ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది… ఇక అధికార ప్రకటన ఒకటి మాత్రమే మిగిలి ఉన్నది…