ఒమిక్రాన్ దెబ్బకు 11,500 విమానాల రద్దు.నిన్న ఒక్క రోజే 3 వేల విమానాల రద్దు…

ఒమిక్రాన్ దెబ్బకు 11,500 విమానాల రద్దు

యూరప్, అమెరికాల్లో పంజా విసురుతున్న ఒమిక్రాన్…విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం

నిన్న ఒక్క రోజే 3 వేల విమానాల రద్దు..

_కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనకర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా యూరప్ దేశాలు, అమెరికా ఒమిక్రాన్ దెబ్బకు*ఒమిక్రాన్ దెబ్బకు 11,500 విమానాల రద్దు_

_*యూరప్, అమెరికాల్లో పంజా విసురుతున్న ఒమిక్రాన్*_

_*విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం*_

నిన్న ఒక్క రోజే 3 వేల విమానాల రద్దు

_కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనకర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా యూరప్ దేశాలు, అమెరికా ఒమిక్రాన్ దెబ్బకు అల్లాడుతున్నాయి. దీని ప్రభావం విమానయాన రంగంపై పడింది._

_గత శుక్రవారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11,500 విమానాలు రద్దయ్యాయి. వేలాది విమానాలు ఆలస్యమయ్యాయి.

ఫ్లైట్ ట్రాకర్ సంస్థ ఫ్లైట్ అవేర్ వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నిన్న దాదాపు 3 వేల విమానాలు రద్దు కాగా… ఈరోజు ఇప్పటి వరకు 1,200 విమానాలు రద్దయ్యాయి.