ఒరిస్సా రాష్ట్రం ఆరోగ్య శాఖ మంత్రి నవకిషోర్ ధాస్ పర్యటన భాగంలో మంత్రిపై కాల్పులు..

ఒరిస్సా

ఒరిస్సా రాష్ట్రం ఆరోగ్య శాఖ మంత్రి నవకిషోర్ ధాస్ పర్యటన భాగంలో మంత్రిపై కాల్పులు జరిపిన దుండగులు మంత్రి అనుచరులపై ముగ్గురుపై కాల్పులు జరిపారని సమాచారం..

కాల్పుల వెనుక కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదన్నారు. కాల్పుల ఘటనతో బీజేడీ కార్యకర్తలు ధర్నా చేయడంతో ఘటనా స్థలంలో ఉద్రిక్తత నెలకొంది.

బీజేడీ సీనియర్ నాయకుడైన నబకిషోర్ దాస్ ఇటీవల మహారాష్ట్రలోని ఒక ఆలయానికి కోటి రూపాయలకు పైగా విలువైన బంగారు కలశాలను విరాళంగా ఇచ్చివార్తల్లో నిలిచారు . దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలోఒకటైన శని శింగనాపూర్ ఆలయానికి దాస్ 1.7 కిలోల బంగారం, 5 కిలోల వెండితో చేసిన కలశాలను విరాళంగా ఇచ్చినట్లు సమాచారం.