శుక్రవారం ఓటీటీలో సందడి.ఏకంగా 29 సినిమాలు..

ఏకంగా 29 సినిమాలు…

పదుల సంఖ్యలో ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం కూడా భారీగా సినిమాలు, సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. వీటిలో మార్క్ ఆంటోని, మట్టికథ, మిస్టేక్, ప్రేమ విమానంలాంటి సినిమాలు ఈవారం రిలీజ్ కానున్నాయి. వీటిలో ప్రేక్షకులు ఎక్కువ ఆస్కతిగా ఎదురుచూస్తున్న సినిమా మార్క్ ఆంటోని. విశాల్, ఎస్ జే సూర్య కలిసి నటించిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకుంది.ఓటీటీలో సినిమాల సందడి మాములుగా ఉండదు. వారం వారం కొత్త సినిమా లో ఓటీటీ లవర్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. పదుల సంఖ్యలో ఓటీటీలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం కూడా భారీగా సినిమాలు, సిరీస్ లు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. వీటిలో మార్క్ ఆంటోని, మట్టికథ, మిస్టేక్, ప్రేమ విమానంలాంటి సినిమాలు ఈవారం రిలీజ్ కానున్నాయి. వీటిలో ప్రేక్షకులు ఎక్కువ ఆస్కతిగా ఎదురుచూస్తున్న సినిమా మార్క్ ఆంటోని. విశాల్, ఎస్ జే సూర్య కలిసి నటించిన ఈ సినిమా థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కింది ఈ సినిమా. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఆకట్టుకోవడానికి రెడీ అవుతోంది.