వెంటనే తక్కలపల్లి రవీందర్ కి ఏబీఎన్ వెంకటకృష్ణ క్షమాపణ చెప్పాలి – ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు..

ఏబీఎన్ వెంకటకృష్ణ అనే ఒక హౌలా, ఒక ఊర కుక్క

ఒక MLCని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడిండు..

ఒక తెలంగాణ బిడ్డను గెట్ ఔట్ అన్నావు కదా.. మేము చెబుతున్నాము గెట్ ఔట్ ఫ్రమ్ తెలంగాణ

సిట్ విచారణలో ఉన్నవి లేనట్టు మీడియా రాయడం వల్ల కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని తక్కలపల్లి రవీందర్ అన్నారు.. దానికి తక్కలపల్లి రవీందర్ ని ఏబీఎన్ వెంకటకృష్ణ గెట్ ఔట్ అన్నారు

ఎవరినో రాసిన వాళ్ళను అంటే మీకు ఎందుకు కోపం వచ్చింది.. నీ ఆంధ్రా పెత్తందారు ఇక్కడ పనికి రాదు

ఏబీఎన్ రాధాకృష్ణ, వెంకటకృష్ణ గుర్తు పెట్టుకోండి.. వేల మంది పోలీసులను పెట్టుకున్నా కూడా మా ఆత్మగౌరవం దెబ్బ తింటే గేట్లు బద్దలు కొట్టుకుని మరీ స్టూడియో లోపలికి వస్తాము

నువ్వు ఇష్టానుసారంగా కేటీఆర్ మీద, బీఆర్ఎస్ మీద తప్పుడు రాతలు రాస్తాను అంటే ఊరుకోము

వెంటనే తక్కలపల్లి రవీందర్ కి ఏబీఎన్ వెంకటకృష్ణ క్షమాపణ చెప్పాలి – ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు..