ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేయాలి.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

*🔹పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే*

కేసిఆర్ ఆదేశాల మేరకు స్పీకర్ ను కలిశాం..

ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేయాలని కోరాం..

ఒక పార్టీ లో గెలిచి ఇంకో పార్టీ లోకి వెళ్ళటం సమంజసం కాదు..

రేవంత్ రెడ్డి గతంలో పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టండి అంటూ చెప్పాడు..

అదే రేవంత్ రెడ్డి దానం ను బీడీ లు అమ్ముకునే వాడు అని చెప్పాడు..

ఇప్పుడు కాంగ్రెస్ లో చేర్చుకున్నారు అదే బీడీలు అమ్మిస్తారా?..

మూడు నెలలో పార్టీ మారిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పింది..

నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడటం సరికాదు..

మేము ఒక అడుగు వెనకడుగు వేశాం అంటే నాలుగు అడుగులు ముందు కు వేస్తాం..

ఒక దెబ్బ మీరు కొట్టారు, మేము కొట్టడానికి సిద్దంగా ఉన్నాం..

మీరు గేట్లు తెరిచారని అంటున్నారు మేము తెరిచే టైం వచ్చింది తెరిస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం.