తుమ్మలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కందాల ఉపేందర్ రెడ్డి…

తుమ్మలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కందాల ఉపేందర్ రెడ్డి…

ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తుమ్మల పేరు లేదు…ఆయన ఎప్పటి నుంచో పాలేరు నియోజకవర్గం పై ఆశలు పెట్టుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఆ నియోజకవర్గ టిఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి(Kandala Upender Reddy) కి కేటాయించారు.దీంతో తుమ్మల తీవ్ర సంతృప్తికి గురై పార్టీ మారే ఆలోచనతో ఉన్నారు…తుమ్మల అనుచరులు మాత్రం ఖమ్మం అసెంబ్లీ లేదా పాలేరు నియోజకవర్గం ఈ రెండిట్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.అయితే తుమ్మల మాత్రం పూర్తిగా పాలేరు నియోజకవర్గంపైనే ఆసక్తి చూపిస్తున్నారు.ఇక్కడ చాలా కాలంగా పర్యటనలు చేస్తున్నారు…

తుమ్మలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కందాల ఉపేందర్ రెడ్డి..

తుమ్మల బలమైన నాయకుడు అయితే 2018లో ఎందుకు ఓడిపోయాడు. వాళ్ళు ఎంతమంది కలిసినా నావైపు కేసీఆర్ ఉన్నాడు, మా పార్టీ ఉంది. నేను ఒంటరి వాన్ని కాదు. పాలేరులో మళ్ళీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే – ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు…