పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు…భారతదేశాన్ని ఆకాశానికెత్తిన ఇమ్రాన్ భారత్ విదేశీ పాలసీ భేష్…

గుర్తుకొచ్చింది. భారత విదేశాంగ నీతి అద్భుతం .. ఏకకాలంలో అమెరికా(America) , రష్యా(Russia)లను డీల్‌ చేస్తున్నందుకు అభినందనలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ . తన ప్రభుత్వం పతనం అంచున ఉన్న సమయంలో విపక్ష నేతలను బందిపోట్లతో పోల్చారు. పతనం అంచున ఉన్న తన సర్కార్‌ను కాపాడుకోవడంలో అట్టర్‌ ఫ్లాప్ అవుతున్నారు ఇమ్రాన్‌..పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు…భారతదేశాన్ని ఆకాశానికెత్తిన ఇమ్రాన్
భారత్ విదేశీ పాలసీ భేష్..భారత్ విధానాలు ఆ దేశానికి మంచి చేస్తున్నాయి. పౌరులకోసం అక్కడి భారతప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుంది..ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గని ప్రభుత్వం అక్కడ ఉంది. అక్కడి ఆర్మీ ప్రభుత్వంలో జోక్యం చేసుకోదు. పాక్ ఆర్మీకి డబ్బులిచ్చి ప్రభుత్వాన్ని నడపలేను. పాక్ ఆర్మీని తిడుతూ భారత్ ఆర్మీని పొగిడిన ఇమ్రాన్. ఇస్లామిక్ దేశాల పర్యటన తర్వాత ఇమ్రాన్ ను రాజీనామా చేయాలన్న పాక్ ఆర్మీ.
రాజీనామాకు ఎప్పుడైనా సిద్దమని ఇమ్రాన్ ప్రకటన..