పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్…

_పర్యావరణ అనుమతులు ఉన్న_..

_7.15 టీఎంసీల వరకు పని కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి_

_తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సృష్టం_

_ప్రజలు తాగునీటి ఎద్దడికి గురికావద్దు- సుప్రీంకోర్టు_

_ఎన్జీటి జరిమానా విధిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాల్ చేసిన తెలంగాణ ప్రభుత్వం_

_ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు_

_ఎన్జీటీ విధించిన రూ.500 కోట్ల జరిమానాపై సుప్రీంకోర్టు స్టే_

_తదుపరి విచారణ ఆగస్టుకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు_