సిఎం కేసీఆర్ ను మర్యాదా పూర్వకంగా కలిసిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఉస్మానియా విద్యార్థి నాయకుడు పల్లా ప్రవీణ్ రెడ్డి…

సిఎం కేసీఆర్ మర్యాదా పూర్వకంగా కలిసిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,ఉస్మానియా విద్యార్థి నాయకుడు పల్లా ప్రవీణ్ రెడ్డి…

ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా ప్రగతి భవన్లో తెలంగాణ జాతిపిత,బంగారు తెలంగాణ ప్రధాత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ కెసిఆర్ గారిని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఉస్మానియా విద్యార్థి నాయకుడు పల్లా ప్రవీణ్ రెడ్డి కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.