నల్గొండ పట్టణంలో ని NG కాలేజ్ గ్రౌండ్ లో వాకర్స్ ని కలిసి గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన MLC అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి..

నల్గొండ.. జిల్లా….

నల్గొండ పట్టణంలో ని
NG కాలేజ్ గ్రౌండ్ లో వాకర్స్ ని కలిసి
గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన
MLC అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి...

పాల్గొన్న
ZP చైర్మన్ బండ నరేందర్ రెడ్డి…
MLA భూపాల్ రెడ్డి…..
……
పాల్గొన్న
మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి..
వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేష్…TGO సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు,
JAC చైర్మన్, ,,ప్రముఖ న్యాయవాది G. వెంకటేశ్వర్లు.
RO శరణ్య రెడ్డి, రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరెందర్ రెడ్డి,,,మార్కెట్ చైర్మన్ బొర్రా సుధాకర్,TRS సీనియర్ నాయకుడు పంకజ్ యాదవ్,
TRS పట్టణ అధ్యక్షుడు రామరాజు…
గొల్లగూడా సొసైటీ చైర్మన్ నాగరత్నం ,,TRS నాయకులు సింగం రాం మోహన్ లక్ష్మీ, JAC నాయకులు నల్లాని శ్రీనివాస్ రావు,
ఫారిద్ భాయ్ , జమాల్ భాయ్.. కటికం సత్తయ్య గౌడ్,. ప్రముఖ వైద్యులు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు dr. పుల్లారావు,,యమా దయాకర్, అభిమన్యు శ్రీనివాస్,ఊట్కూరి వెంకట్ రెడ్డి,, పున్న గణేష్ ,,,జర్రిపోతుల భాస్కర్ గౌడ్,, మోహన్ బాబు,
,ఖాయమ్ భేగ్,, స్వరూప,,, సత్యనారాయణ, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నేతి రఘుపతి, TRSV జిల్లా కోఆర్డినేటర్ జిల్లా శంకర్,లోడంగి గోవర్ధన్,
TRSV రాష్ట్ర కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున,,జనార్దన్ రావు, రావుల శ్రీనివాస్ రెడ్డి,బకరం వెంకన్న, TRS మాజీ మండల అధ్యక్షుడు సురేందర్,
రాజేందర్, రవీందర్ అవుట… ధర్మార్జున్ రెడ్డి,,శౌరీ…తదితరులు ..పాల్గొన్నారు..