పాన్- ఆధార్ లింక్ గడువు పెంపు..

*పాన్- ఆధార్ లింక్ గడువు పెంపు*

పాన్ -ఆధార్ లింకు గడువును జూన్ 30, 2023 వరకు పొడిగిస్తున్నట్లు సి బి డి టి వెల్లడించింది. గతంలో విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుండగా ఇంకా పలువురు లింక్ చేయకపోవడంతో మరోసారి గడువు పొడిగించింది.