పసరు మందు వికటించి యువతి మృతి….

సూర్యాపేట జిల్లా..
R9TELUGUNEWS.COM.
సూర్యాపేట మండలం

దూరాజ్ పల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధ పడుతున్న శ్రావణి అనే యువతికి చికిత్స చేస్తానని నమ్మించి, పసరు మందు పోసిన నాటు వైద్యుడు భిక్షపతి….. పసరు వికటించి యువతి మృతి…
నాటు వైద్యుడు భిక్షపతి తనను లైంగిక వాంఛ తీర్చాలనిఒత్తిడి చేసాడాని, ,నిరాకరించినందుకే తన కూతురు శ్రావణి ని పసరు పోసి చంపడని యువతి తల్లి రాజేశ్వరి పోలీసులకు పిర్యాదు.. నాటు వైద్యుడు భిక్షపతి ని అరెస్ట్ చేసిన పోలీసులు…