బ్రో సినిమా రివ్యూ..!

బ్రో’ మూవీ కథ ఏమిటంటే..!

పవన్ కళ్యాణ్, సాయితేజ్ (Hero)
కేతిక శర్మ, (Heroine)
రోహిణి , ప్రియప్రకాశ్ వారియర్ తదితరులు.. (Cast)
సముద్రఖని (Director)
టి.జి.విశ్వప్రసాద్ – వివేక్ కూచిబొట్ల (Producer)
తమన్.ఎస్ (Music)
సుజిత్ వాసుదేవన్..

బ్రో’ రివ్యూ.. మామఅల్లుళ్లు దుమ్ములేపరా? ఎనర్జీతో అదరగొట్టిన పవన్ కళ్యాణ్.. మరి సినిమా?

BRO Movie Review: ఇప్పటివరకు మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన క్షణం రానే వచ్చేసింది. అభిమానులు ఆరాధ్య దైవం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ క్రేజే వేరు. అలాంటిది మెగాఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు కలిసి నటించిన మూవీ అంటే సినిమాథియేటర్లు బద్దలైపోవడం ఖాయం. ప్రస్తుతం ‘బ్రో’ సినిమాకు అలాంటి క్రేజే ఉంది.

ఒకవైపు వర్షం పడుతున్నా పవన్ ఫ్యాన్స్ ఎక్కడా తగ్గడం లేదు. థియేటర్ల వద్ద జాతర చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచే తెలుగురాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద అభిమానుల సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. అయితే, అభిమానుల సంబరాలకు తగ్గట్టుగానే సినిమా ఉందని ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక సినిమా ఓవరాల్ రివ్యూలోకి వెళ్లినట్లయితే…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మామఅల్లుళ్ళు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్రో’. తమిళంలో సముద్రఖని నటించడంతో పాటు డైరెక్షన్ చేసిన ‘వినోదయ సీతం’ ఆధారంగా ‘బ్రో’ మూవీని కొన్ని మార్పులు చేసి తెలుగులో తెరకెక్కించారు. ‘బ్రో’ సినిమాకి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. అయితే తమిళంలో హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో ఎలా ఉంది అంటే..?..

బ్రో సినిమా మార్క్ అలియాస్ మార్కండేయులు (సాయి ధరమ్‌ తేజ్‌) అనే నిమిషం కూడా తీరిక లేకుండా పని చేసే ఒక పర్సన్ చుట్టూ తిరుగుతుంది. మార్కండేయ చిన్నప్పుడే తన తండ్రి మరణిస్తాడు. మార్కండేయకి ఇద్దరు చెల్లెలు మరియు ఒక తమ్ముడు ఉంటారు. తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ తానే తీసుకుంటాడు. తన బిజీ లైఫ్ లో నాకు టైం లేదని అందరికి చెబుతూనే ఉంటాడు. ఇంట్లో మరియు పని ప్రదేశంలో అతనికి మంచి పేరు మరియు మర్యాద ఉంటుంది. అయితే ఓ రోజు కారులో ప్రయాణిస్తుండగా అనుకోకుండా ప్రమాదానికి గురై అక్కడికక్కడే చనిపోతాడు. దేవుడు లాంటి ‘కాలం’ పాత్రలో చనిపోయిన సాయిధరమ్‌కి పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచాడు. మార్కండేయ మరణానంతరం కూడా కొన్ని షరతులతో 90 రోజులపాటు జీవితాన్ని ప్రసాదిస్తాడు..

Home
News
Information
Finance
Smart Phones
Health
Automobiles
Sports
Type your search query and hit enter:
Type Here
All Rights Reserved
Telugu varadhi
Type your search query and hit enter:
Type Here
HOMEPAGEENTERTAINMENT
Entertainment
BRO Movie Review: ‘బ్రో’ రివ్యూ.. మామఅల్లుళ్లు దుమ్ములేపరా? ఎనర్జీతో అదరగొట్టిన పవన్ కళ్యాణ్.. మరి సినిమా?
Bro Movie Review
Pawan Kalyan BRO Movie Review
BRO Movie Review: ఇప్పటివరకు మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన క్షణం రానే వచ్చేసింది. అభిమానులు ఆరాధ్య దైవం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ క్రేజే వేరు. అలాంటిది మెగాఫ్యామిలీ నుంచి ఇద్దరు హీరోలు కలిసి నటించిన మూవీ అంటే సినిమాథియేటర్లు బద్దలైపోవడం ఖాయం. ప్రస్తుతం ‘బ్రో’ సినిమాకు అలాంటి క్రేజే ఉంది.

ఒకవైపు వర్షం పడుతున్నా పవన్ ఫ్యాన్స్ ఎక్కడా తగ్గడం లేదు. థియేటర్ల వద్ద జాతర చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచే తెలుగురాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద అభిమానుల సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. అయితే, అభిమానుల సంబరాలకు తగ్గట్టుగానే సినిమా ఉందని ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక సినిమా ఓవరాల్ రివ్యూలోకి వెళ్లినట్లయితే…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మామఅల్లుళ్ళు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్రో’. తమిళంలో సముద్రఖని నటించడంతో పాటు డైరెక్షన్ చేసిన ‘వినోదయ సీతం’ ఆధారంగా ‘బ్రో’ మూవీని కొన్ని మార్పులు చేసి తెలుగులో తెరకెక్కించారు. ‘బ్రో’ సినిమాకి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. అయితే తమిళంలో హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో ఎలా ఉంది అంటే..?

BRO Movie Story(కథ).

‘బ్రో’ మూవీ కథ ఏమిటంటే: మార్క్ (సాయి ధరమ్ తేజ్) అలియాస్ మార్కండేయులుఇంటికి పెద్దకొడుకు. చిన్నతనంలో తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ నెత్తిన వేసుకున్నాడు. తనకు అసలు టైమ్ లేదంటూ ఎప్పుడూ బిజీగా ఉంటాడు. ఆఫీసు పనిపై వైజాగ్ నుండి హైద్రాబాద్ వస్తుండగా… కారుకి యాక్సిడెంట్ అవుతుంది..ఇంతలో ఉరుకులు పరుగులతో ఒక రోడ్డు ప్రమాదంలో మరణిస్తాడు. అప్పుడు టైమ్ (కాలం) రూపంలో దేవుడు (పవన్ కళ్యాణ్) ప్రత్యక్ష మవుతాడు. తనని అప్పుడే చంపవద్దనీ, ఇంటి బాధ్యతలు తీర్చుకోవడానికి ఇంకో 90 రోజులు గడువివ్వమనీ వేడుకుంటాడు మార్క్. బాధ్యతలు పూర్తి చేసుకుని వచ్చి లొంగిపోతానంటాడు. సరేనని 90 రోజుల గడువిస్తాడు టైమ్.

ఈ గడువులో మార్క్ బాధ్యతలు పూర్తి చేసుకున్నాడా? ఈ ప్రయత్నంలో ఏ ఇబ్బందులెదుర్కొన్నాడు? తను లేకపోతే కాలం ఆగిపోయిదా? లేక తను లేకపోయినా అన్ని పనులూ జరిగిపోతున్నాయా? జీవితం గురించి ఏం తెలుసుకున్నాడు మార్క్? ఇదీ మిగతా కథ..
సెకండాఫ్ వచ్చేసరికి విడుదలవుతున్న అన్ని సినిమాలకి లాగే విషయం లేక చేతులెత్తేసింది సినిమా. పవన్- ధరమ్ పాత్రల మధ్య సంఘర్షణ లేకపోవడంతో నసపెట్టే వ్యవహారంగా మారింది గాథ. దీనికి స్క్రీన్ ప్లే చేసిన త్రివిక్రమ్ కి ఇది కథ కాదు, గాథ అని తెలియదనుకోవాలా?

ఈ గాథ సాయి ధరమ్ తేజ్ పాత్రకి సంబంధించింది అయితే, పవన్ మీద రాజకీయ వాసనలున్న డైలాగులతో మెసేజివ్వడం ఇంకో పొరపాటు (మన జీవితం, మరణం భావి తరాల కోసమే; పుట్టుక మలుపు, మరణం గెలుపు). మొత్తానికి ఈ కాన్సెప్ట్ ని కథ గా మార్చడానికి ఏం చేయాలో ఆలోచించకుండా, గాథకే అలంకారాలు చేయడం వల్ల ఎంత బడ్జెట్ ని ధారబోసినా అగాథం అగాథం లాగే వుండిపోయింది..
పవన్ కళ్యాణ్ లాంటి బడా స్టార్, 100 కోట్ల రూపాయల మార్కెట్ ఉన్న కథానాయకుడ్ని పెట్టుకొని సినిమా తీస్తున్నప్పుడు.. అతడు ఎన్ని డేట్స్ ఇచ్చాడు అనే విషయాన్ని ప్రామాణికంగా కాకుండా.. సినిమా అవుట్ పుట్ ఎంత బాగా వచ్చింది అనేది చాలా ముఖ్యం. నిర్మాణ సంస్థగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ విషయంలో దారుణంగా విఫలమైంది. మరి సినిమాను అర్జెంట్ గా విడుదల చేయడం వెనుక కారణాలేమిటి అనేది తెలియదు కానీ…ప్రోపర్ అవుట్ పుట్ లేని సినిమాను కంగారుగా విడుదల చేయడం మొదటి తప్పు, ఎంత గ్రీన్ స్క్రీన్ & వర్చువల్ షూట్ చేసినప్పటికీ.. సీజీ వర్క్ విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం రెండో తప్పు, ఇక సినినిమా కానీ, సినిమాకి సంబంచిందిన కంటెంట్ కానీ జనల్లోకి తీసుకొని వెళ్ళే సరైన స్థాయి ప్రమోషన్స్ చేయకుండా సినిమాను విడుదల చేయడం మూడో తప్పు. ఇలా తప్పు మీద తప్పు చేసి.. తమ 25వ చిత్రమైన “బ్రో”తో ఒక ప్రొడక్షన్ హౌస్ గా నెగిటివ్ వైబ్ దక్కించుకొంది…