BIG BREAKING NEWS
ఎన్టీఆర్ జిల్లా…
జగ్గయ్యపేట
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయం దుకాణ సముదాయంలో అగ్ని ప్రమాదం.
సుమారు 20 దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.
విద్యుత్తు షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది..
జగ్గయ్యపేట నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు
మంటల్లో కాలిపోయిన దుకాణాల్లో బొమ్మలు, గాజులు, ఇతర పలు రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు
ప్రమాదం వల్ల వ్యాపారులు ఒక్కొక్కరు లక్షల్లో నష్టపోయా మనీ చెబుతున్నారు.
ఆలయం ఆవరణలో ఉన్న 20 దుకాణాలు లో వ్యాపించిన మంటలు
సుమారు 50 లక్షల పై ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్న అధికారులు
వచ్చేనెల 5వ తేదీన జరగనున్న అమ్మవారి కళ్యాణ మహోత్సవం (పెద్ద తిరునాళ్ల)…
వ్యాపార నిమిత్తం లక్షల విలువ చేసి బొమ్మ సామగ్రిని కొనుగోలు చేసి తీసుకువచ్చుకున్న వ్యాపారులు..
అగ్నిప్రమాదంలో ద్విచక్ర వాహనం దగ్ధం
అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన. ఆలయం ఈవో, ఆలయం చైర్మన్, తాసిల్దార్
సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నా ఆలయం వద్ద వ్యాపారులు..