ఖాతాల్లోకి డబ్బులు..ప్రభుత్వం కీలక ప్రకటన..

*పిఎం కిసాన్ 16వ విడుత నిధులు త్వరలో విడుదల కానుండటంతో ఇంకా ఆధార్ తో బ్యాంక్ అకౌంట్లు లింక్ చేయని వారు వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది.*

ప్రస్తుతం రబీ సీజన్ లో ఈ-క్రాప్, ఈ-కేవైసీ నమోదు ప్రక్రియను ఈ నెల 22లోగా పూర్తి చేయాలని రైతులను ఆదేశించింది. రబీలో సాగయ్యే శనగ, మొక్కజొన్న, మినుము పంటలు కోతకు వచ్చే సమయం దగ్గర పడుతుండటంతో ఈ-క్రాప్, ఈ-కేవైసీల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలంది…