ప్రధాని నరేంద్రమోడీకి మాతృ వియోగం…

ప్రధాని నరేంద్రమోడీకి మాతృ వియోగం…

మోడీ తల్లి హీరాబెన్ మోడీ మృతి…

ఆమె వయసు 100 ఏళ్ళు…

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హీరాబెన్ మోడీ…తల్లి హీరాబెన్ పాడె మోసిన మోడీ…

అంత్యక్రియలు పూర్తి చేసిన ప్రధానమంత్రి మోడీ…