ప్రధాని మోదీ పై ఈసీ కి ఎంపీ ఫిర్యాదు..

*🔹ప్రధాని మోదీ పై ఈసీ కి ఎంపీ ఫిర్యాదు..*

_• న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పై ఎన్నికల సంఘానికి TMC రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే సోమవారం ఫిర్యాదు చేశారు._

_• రాజకీయ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎయిర్‌ ఫోర్స్ హెలికాప్టర్‌ను ఉపయోగించి, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు._

_ప్రధాని మోదీపై తాను చేసిన ఫిర్యాదు కాపీని గోఖలే సోషల్ మీడియాలో షేర్ చేశారు._

_ఈ కారణం గానే 1975 లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని అనర్హులుగా ప్రకటించినట్లు గుర్తు చేశారు.._