ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ…

ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. జగన్ తో పాటు ప్రధాని మోడీని ఎంపీ విజయసాయి రెడ్డి కలిశారు. ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అలాగే కాసేపట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం జగన్ కలవనున్నారు..