సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్న ప్రధాని మోదీ.

*మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో ఉద్రిక్తత..*
https://r9telugunews.com/medchel/

మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించే బహిరంగ సభకు రానున్నారు. అక్కడి నుంచే ఆయన రూ.7,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు..
ప్రధానితో పాటు గవర్నర్‌ తమిళి సై, సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఈ సభకు హాజరవుతారు. మంగళవారం ఉదయం మోదీ.. సికిందరాబాద్‌లోని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు..