రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ…

ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం కార్యక్రమాన్ని టెలికాస్ట్ ద్వారా వీక్షిస్తున్న పాలమూరు భారతీయ జనతా పార్టీ నాయకులు, రైతులు. శనివారం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో జిల్లాకు చెందిన రైతులకు సౌకర్యార్థం జిల్లా భారతీయ జనతా పార్టీ ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి మాజీ మంత్రి పి చంద్రశేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణవర్ధన్ రెడ్డి పి సత్యం. జిల్లా కార్యదర్శి బుచ్చిరెడ్డి. యువమోర్చా జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి. అసెంబ్లీ కన్వీనర్ అచ్చిగట్ల అంజయ్య. చిన్న వీరయ్య. కిసాన్ మోర్చా. బీసీ మోర్చా. ఎస్సీ. ఎస్టీ. మోర్చాల నాయకులు పాల్గొన్నారు.