సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోడీ పరోక్ష విమర్శలు..

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంటే రాష్ట్రప్రభుత్వం అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం..

అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని మోదీ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వల్లే..

సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోడీ పరోక్ష విమర్శలు గుప్పించారు. కుటుంబపాలన అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంటే రాష్ట్రప్రభుత్వం అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతుందన్నారు.
సీఎం కేసీఆర్‌పై ప్రధాని మోడీ పరోక్ష విమర్శలు గుప్పించారు. కుటుంబపాలన అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంటే రాష్ట్రప్రభుత్వం అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతుందన్నారు..