ఈ నెల 31 న పిఎమ్ కిసాన్ నిధులు…

రైతుల అకౌంట్ లలోకి 2000/-..

రైతుల అకౌంట్ లలోకి 2000/-…..
31 న పిఎమ్ కిసాన్ నిధులు…..

ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయడానికి 2022 మే 31 చివరి తేదీ…

_కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎమ్ కిసాన్ పథకం నిదులను వచ్చే వారమే విడుదల చేసే అవకాశం ఉంది. పీఎం కిసాన్ రైతులు ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయడానికి 2022 మే 31 చివరి తేదీగా ఉంది..ఈ నెల 31న నిధులను విడుదల చెస్తామని చెప్పిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. దీంతో రైతులు పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. మే 31న లేదా ఆ తర్వాత పీఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉంది. మే 31 లోగా రైతులు ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఇకేవైసీ పూర్తి చేసిన రైతులకు పీఎం కిసాన్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్ రూ.2000 నేరుగా వారి అకౌంట్ లో డబ్బులు పడతాయి.అర్హులైన రైతులకు మాత్రమే ప్రతీ ఏటా పీఎం కిసాన్ పథకం ద్వారా మూడు సార్లు రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 అకౌంట్‌లో జమ అవుతుంది. అయితే ఈసారి ఇకేవైసీ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి. ఇకేవైసీ చేయని రైతులకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చే అవకాశం లేదు.కేంద్ర ప్రభుత్వం రైతులకు పిఎమ్ కిసాన్ పథకం నిదులను వచ్చే వారమే విడుదల చేసే అవకాశం ఉంది. పీఎం కిసాన్ రైతులు ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయడానికి 2022 మే 31 చివరి తేదీగా ఉంది..ఈ నెల 31న నిధులను విడుదల చెస్తామని చెప్పిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. దీంతో రైతులు పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. మే 31న లేదా ఆ తర్వాత పీఎం కిసాన్ డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉంది. మే 31 లోగా రైతులు ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఇకేవైసీ పూర్తి చేసిన రైతులకు పీఎం కిసాన్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్ రూ.2000 నేరుగా వారి అకౌంట్ లో డబ్బులు పడతాయి.అర్హులైన రైతులకు మాత్రమే ప్రతీ ఏటా పీఎం కిసాన్ పథకం ద్వారా మూడు సార్లు రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 అకౌంట్‌లో జమ అవుతుంది. అయితే ఈసారి ఇకేవైసీ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి. ఇకేవైసీ చేయని రైతులకు పీఎం కిసాన్ డబ్బులు వచ్చే అవకాశం లేదు…!!_