విశాఖ ఏజెన్సీ లో గంజాయి ముఠాలను అరెస్ట్ చేయడానికి వెళ్లిన నల్గొండ పోలీసులపై రాళ్లదాడి…

నల్గొండ :జిల్లా…
R9TELUGUNEWS.com.

నల్గొండ sp రంగనాద్ ఆదేశాలతో
విశాఖ ఏజెన్సీ లో గంజాయి ముఠా లను అరెస్ట్ చేయడానికి వెళ్లిన నల్గొండ పోలీసులు…
ఈ నేపథ్యంలో పోలీసులపై రాళ్లదాడి చేసిన గంజాయి ముఠా…
ఆత్మ రక్షణ కోసం గాల్లోకి కాల్పులు జరిపిన నల్గొండ పోలీసులు…

కొద్దీ మంది గంజాయి స్మగ్లర్లకు గాయాలు….

నల్గొండ పోలీసులకు సహకరిస్తూ రక్షణ కల్పించిన స్థానిక పోలీసులు…

గత మూడు రోజులుగా లంబసింగి నర్సీపట్నం అటవీ ప్రాంతంలో గంజాయి ముఠాల కోసం నల్గొండ పోలీస్ బృందాల గాలింపు…..