పోలీసువారి హెచ్చరిక… ఆరోగ్యశ్రీ కార్డు చేస్తామంటూ OTP అడిగితే ఇవ్వకండి…

పోలీసువారి హెచ్చరిక…

ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఒక గుర్తు తెలియని వ్యక్తి మీ ఫోన్ కు ఫోన్ చేసి మేము ఆరోగ్యశ్రీ కార్డు గురించి ఫోన్ చేస్తున్నామని చెప్పి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారని జనాభా లెక్కలు అడిగి ఆ తరువాత మీకు ఒక ఓటిపి వస్తుందని అట్టి ఓటిపిని చెప్పమని, మీ యొక్క వాట్సప్ అట్టి గుర్తుతెలియని వ్యక్తి లాగిన్ అయి మీయొక్క వాట్సాప్ ని హ్యాక్ చేస్తున్నారు హ్యాక్ చేసిన తర్వాత మీయొక్క కాంటాక్ట్ లిస్ట్ కు అసభ్య పదజాలo తో మెసేజీలు పంపిస్తూ, , వీడియోస్ పంపిస్తున్నారు కావున ఇట్టి విషయం గమనించి ఎవరికీ కూడా ఓటిపి చెప్పకుండా ఉండాలని విజ్ఞప్తి.