తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదు..

*తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదు*

తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదు.

అత్యధికంగా మెదక్‌లో 70 శాతం నమోదు.

అత్యల్పంగా హైదరాబాద్‌లో 32 శాతం నమోదు..

11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం..20.64.

అదిలాబాద్30.6
భద్రాద్రి22
హనుమకొండ21.43
హైద్రాబాద్ 12.39
జగిత్యాల22.5
జనగాం 23.25
భూపాలపల్లి27.80
గద్వాల్ 29.54
కామరెడ్డి24.70
కరీంనగర్20.09
ఖమ్మం26.03
ఆసిఫాబాద్23.68
మహబూబాబాద్28.05
మహబూబ్నగర్23.10
మంచిర్యాల24.38
మెదక్30.27
మేడ్చల్14.74
ములుగు25.36
నగర కర్నూల్22.19
నల్గొండ22.74
నారాయణపేట23.11
నిర్మల్25.10
నిజామాబాద్21.25
పెద్దపల్లి26.41
సిరిసిల్ల22.02
రంగారెడ్డి16.84
సంగారెడ్డి21.99
సిద్దిపేట28.08
సూర్యాపేట22.58
వికారాబాద్23.16
వనపర్తి24.10
వరంగల్18.73
యాదద్రి24.29