ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8 డివిజన్ కేంద్రాల్లో పోలింగ్.. అవి ఇవే…

సూర్యాపేట జిల్లా
R9TELUGUNEWS.COM..
హుజూర్ నగర్ లో రేపు జరగబోయే mlc ఎన్నికల సందర్బంగా ఎర్పాటు చేస్తూన్న అధికారులు…..

పోలింగ్..ఏర్పాట్లు…
……
నల్గొండ..
…….
రేపు.. స్థానిక సంస్థల కోట mlc ఎన్నికల పోలింగ్ కోసం .

ఇవ్వాళ నల్గొండ కలెక్టరేట్ లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పోలింగ్ సిబ్బందికి సామగ్రిని అందజేసిన రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్..అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి చంద్రశేఖర్, RDO జగదీశ్వర్ రెడ్డి…..
…..
సూర్యాపేట కలెక్టరేట్ లో సామగ్రిని అందజేసిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి..

యాదాద్రి కలెక్టరేట్ లో సామగ్రిని ని పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి…

ఈ రోజు సాయంత్రం లోపు పోలింగ్ కేంద్రలకు సిబ్బంది చేరుకొని, రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం….
ఎన్నికల పరిశీలకులు హమ్మద్ నదీమ్ పర్యవేక్షణలో పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు… .
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8 డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది..

అవి…
1..నల్గొండ..
2..మిర్యాలగూడ..
3..దేవరకొండ..
4..సూర్యాపేట.
5.కోదాడ.
6.హుజుర్ నగర్.
7..భువనగిరి.
8.చౌటుప్పల్…
………
రేపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.. అనంతరం నల్గొండ జిల్లా కేంద్రం లోని మహిళ ప్రాంగణంలోని DRDA భవనంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కి బ్యాలెట్ బాక్స్ లు చేరుకుంటాయి…
ఈ 14 నాడు DRDA భవనం లోనే కౌంటింగ్ నిర్వహిస్తారు….