రెండు తెలుగు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న IRA రియాలిటీ అధినేత పోషం నర్సిరెడ్డి..

సూర్యాపేట జిల్లా.

మేళ్లచెరువు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న IRA రియాలిటీ అధినేత, మేళ్లచెరువు వాసి పోషం నర్సిరెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల రియల్ ఎస్టేట్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు…

పోషం నర్సిరెడ్డి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో నాణ్యత, విశ్వసనీయత, వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతూ ముందుకు వెళ్తుంటే ప్రతిదీ కూడా సాధ్యమేనని అన్నారు.. యువత కూడా స్వశక్తితో కష్టపడి ఎదగాలని పిలుపునిచ్చారు.., ఈ విజయంలో తన కుటుంబ సభ్యులు, సిబ్బంది, సహకారం కూడా ఉన్నది అని తెలిపారు… భవిష్యత్తులో కూడా మేళ్లచెరువు అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు…ఈ సందర్భంగా ఆయనను పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అభినందించారు…