ప్రధాని మోడీ నివాసం వద్ద నేడు ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నా…

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవా ల్‌ అరెస్టుకు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ మంగళ వారం ప్రధాని మోడీ నివాసం వద్ద నిరసన చేపట్టనుంది.

దీంతో ఢిల్లీ పోలీసులు ప్రధాని నివాసం వద్ద భద్ర తను పటిష్టం చేశారు. దేశ రాజధానిలోని పలు ప్రాంతా ల్లో కూడా పోలీసులు భద్రత ను పెంచారు.

నిరసనల కారణంగా న్యూఢిల్లీ, సెంట్రల్ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో రాకపోక లపై ఆంక్షలు విధించే అవ కాశం ఉందని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు..