ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలతో యువతకి మతి పోకూడదు..!!

ప్రగ్యా జైస్వాల్ ఖాతాలో హిట్లు పడ్డా కూడా ఆఫర్లు మాత్రం అంతగా రావడం లేదు. బోయపాటి శ్రీను, బాలకృష్ణ వంటి చిత్రాల్లో ప్రగ్యా కనిపిస్తుంటుంది. చివరగా ప్రగ్యా అఖండ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. అఖండ బ్లాక్ బస్టర్ అయింది. కానీ ప్రగ్యాకు మాత్రం మళ్లీ ఆఫర్లు కరువయ్యాయి. ఆఫర్ల కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి వచ్చింది. అసలు ప్రగ్యాకు ముందు నుంచి కూడా ఇంతే. హిట్లు వస్తాయి. పేరు మాత్రం రాదు. టాలీవుడ్ మేకర్లు సైతం ప్రగ్యాను తీసుకునేందుకు అంతగా సుముఖత చూపించరనిపిస్తుంది..

ఇంకా ఆమె ఫోటోలు మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే మారుతాయి..