ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబుమోహన్..

*ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబుమోహన్*

ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబుమోహన్ చేరారు

అందోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ కేఏపాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరారు.

వరంగల్ నుండి ఎంపీగా పోటీ చేయనున్నట్టు సమాచారం…..

సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేఏ పాల్. ఇటీవలే బాబూ మోహన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీ పెద్దల వైఖరిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు..