తెరుచుకున్న పులిచింతల ప్రాజెక్టు గేట్లు..

సూర్యాపేట జిల్లా

చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో నిండుకుండను తలపిస్తోంది..
ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణానది పరివాహక ప్రాజెక్టులన్నీ నిండటంతో వచ్చిన వరదను వచ్చినట్లు క్రస్టుగేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సూర్యాపేట-గుంటూరు జిల్లాల సరిహద్దులోని పులిచింతల జలాశయానికి వరద ఉధృత పెరిగింది.. దీంతో రెండు గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి దిగువకు 31.500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు…

*- పులిచింతల ప్రాజెక్టుసమాచారం.

*-ఇన్ ఫ్లో: క్యూసెక్కులు 31,500*
*-అవుట్ ఫ్లో:31,500 క్యూసెక్కులు.*
*-నీటిమట్టం: 171.422/175 అడుగులు.*
*-సామర్థ్యం:40.398/ 45.77 టీఎంసీలు.*
*మూడు యూనిట్ల ద్వారా కొనసాగుతున్న విద్యుత్తుత్పత్తి*
*రెండు గేట్లు ఒక మీటరు మేర ఎత్తి కిందకు నీటి విడుదల*..

సాగర్ సమాచారం..

నల్గొండ జిల్లా…..

నాగార్జున సాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

ప్రస్తుత నీటి మట్టం570.80 అడుగులు

పూర్తిస్థాయి నీటిమట్టం590 అడుగులు.

నీటి నిల్వ సామర్ధ్యం 312.0405 టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ 258.5816 టీఎంసీలు

ఇన్ ఫ్లో 85,154 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో..17,515 క్యూసెక్కులు..