జనాలను ఫూల్స్ను చేసిన పూనమ్ పాండే..!

దేశ ప్రజలను బ్లఫ్ చేసిన పూనమ్ పాండే..

పూనం పాండే మాట్లాడిన వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి.

https://youtube.com/shorts/WHyg2lV6ngc?si=4JCbAU-LBULTUQTz
నిన్న పూనం చనిపోయిందంటూ instagram లో పోస్ట్..

బ్రతికే ఉన్నానని ఇవాళ మరో పోస్టు…

సర్వేకల్ క్యాన్సర్ పై అవగాహన పెంచడానికే చనిపోయినట్లు ప్రకటన చేశానన్న పూనమ్.

సాధారణంగా సినిమాల్లో నటించే నటీమణులు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవాలంటే వాళ్లకు అందం, టాలెంట్, లక్ కూడా ఉండాలి. కానీ, కొందరు మాత్రం తమ విచిత్రమైన వ్యవహార శైలితో సెన్సేషన్ అవుతోన్నారు. అందులో హాట్ బ్యూటీ పూనమ్ పాండే ఒకరు. అప్పుడెప్పుడో సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. కెరీర్ కంటే వివాదాల కారణంగానే హైలైట్ అయింది. దీంతో ఆమెకు క్రేజ్‌ కూడా పెరిగిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పూనమ్ హాట్ షో చేస్తూ రెచ్చిపోతోంది…

పూనం తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు…