రమేష్ కి ఆర్థిక సహాయం అందచేసిన డాక్టర్ రవి నాయక్.

ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ చేతి ఆపరేషన్ చేయించుకొని. ఇంటికి వచ్చిన దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామం కొర్రతాండకు చెందిన కొర్ర రమేష్ కి ఓయూ జెఏసి నేత డాక్టర్ వడిత్య రవి నాయక్.. 20000 వేలు ఆర్థిక సహాయం అందించారు ఈకార్యక్రమంలో మైనంపల్లి ఎంపీటీసీ కొర్ర గౌతమి-రాంసింగ్ నాయక్.ఉప సర్పంచ్ వెంకట్.జైలాల్ తదితరులు ఉన్నారు..