మక్తల్ లో ప్రారంభమైన రాహుల్ గాంధీ పాదయాత్ర…!!

నారాయణ పేట జిల్లా…

మక్తల్ లో ప్రారంభమైన రాహుల్ గాంధీ పాదయాత్ర.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడోయాత్ర మూడు రోజుల విరామం తర్వాత గురువారం ఉదయం నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రం నుండి ప్రారంభమైనది. పాదయాత్రలో రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మధుయాష్కి, మక్తల్ నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.